India vs England-Virat Kohli's Century Drought Extends: '631 Days Without a Ton'
#IndVseng
#ViratKohli
#Pant
#RohitSharma
#KlRahul
#Rahane
#Teamindia
ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన మూడో టెస్ట్ తొలి రోజు తొలి సెషన్‌లోనే టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ చెలరేగడంతో 21 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (0), టెస్ట్ స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్ చేతేశ్వర్ పుజారా (1), కెప్టెన్ విరాట్ కోహ్లీ (7) దారుణంగా విఫలమయ్యారు. ఈ మూడు వికెట్లూ అండర్సన్ ఖాతాలోకే వెళ్లాయి